భారతదేశం, జనవరి 21 -- స్టాక్ మార్కెట్ దిగ్గజం, జొమాటో మాతృ సంస్థ అయిన ఎటర్నల్ తన క్యూ3 ఫలితాలతో ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. అటు ఆర్థికంగా పుంజుకోవడంతో పాటు, ఇటు మేనేజ్మెంట్ స్థాయిలోనూ సంచలన నిర్ణయాలు తీసుకుంది.
ఈ త్రైమాసికంలో ఎటర్నల్ అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన కనబరిచింది:
నికర లాభం: గతేడాది ఇదే సమయంలో రూ. 59 కోట్లుగా ఉన్న నికర లాభం, ఇప్పుడు 73% వృద్ధి చెంది రూ. 102 కోట్లకు చేరింది. క్రితం త్రైమాసికం (Q2) తో పోలిస్తే లాభం 57% పెరిగింది.
ఆదాయం (Revenue): ఎటర్నల్ కంపెనీ రాబడి ఏకంగా 202% పెరిగి రూ. 16,315 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో ఆదాయం కేవలం రూ. 5,405 కోట్లు మాత్రమే.
లాభదాయకత: కంపెనీకి చెందిన క్విక్ కామర్స్ (బ్లింకిట్), హైపర్‌ప్యూర్ (Hyperpure) వ్యాపారాలు అడ్జస్టెడ్ ఎబిటా (EBITDA) స్థాయిలో లాభాల్లోకి రావడం విశేషం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.