ఎగ్జిమ్ బ్యాంకులో 120 కొలువులు.. నవంబర్ 27 నుంచి దరఖాస్తులు
భారతదేశం, నవంబర్ 16 -- బ్యాంకింగ్ రంగంలో ఉన్నత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి అవకాశం. దేశ విదేశీ వాణిజ్యానికి ఆర్థిక తోడ్పాటు అందించే ప్రభుత్వ రంగ సంస్థ 'ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్' (ఎక్స్పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నియామక ప్రకటన విడుదల చేసింది. సంస్థలో ఖాళీగా ఉన్న 120 మేనేజర్, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు బ్యాంకు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు 2026 నవంబర్ 27న ప్రారంభమై, డిసెంబర్ 11తో ముగుస్తాయి.
ఈ నియామక డ్రైవ్ ద్వారా ఎగ్జిమ్ బ్యాంక్ మొత్తం 120 పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో మేనేజ్మెంట్ ట్రైనీ విభాగంలో 90 ఖాళీలు, మేనేజర్ విభాగంలో 30 ఖాళీలు ఉన్నాయి. ఆయా పోస్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.