ఎక్స్పైరీ అయిన ఆహార ఉత్పత్తులను రీప్యాకేజ్ చేస్తున్న ముఠా అరెస్టు
భారతదేశం, సెప్టెంబర్ 3 -- లేస్, మ్యాగీ, థమ్స్ అప్.. మీరు రోజూ తినే ప్రముఖ బ్రాండెడ్ ఆహార పదార్థాలు ఎంతవరకు సురక్షితం? కాలంచెల్లిన ఉత్పత్తులకు నకిలీ లేబుళ్లు వేసి మార్కెట్లోకి వదులుతున్న భారీ రాకెట్‌ను మహారాష్ట్ర అన్నపానీయాల, ఔషధ పరిపాలన శాఖ (ఎఫ్‌డీఏ) బయటపెట్టింది. ఈ మెరుపు దాడులపై సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆగస్టు 24 నుంచి 29 మధ్య ఠాణే, నవీ ముంబై పోలీసులతో కలిసి ఎఫ్‌డీఏ అధికారులు నవీ ముంబై, నోయిడా, ఢిల్లీ ప్రాంతాల్లో విస్తృత దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఏకంగా 10 కంపెనీలు నకిలీ ఆహార పదార్థాలను విక్రయించడంతో పాటు, ఎక్స్పైరీ పూర్తయిన సరుకును రీప్యాకేజింగ్ చేస్తున్నట్లు తేలింది. లేస్, కుర్కురే, మ్యాగీ, నార్, హెల్మన్స్, థమ్స్ అప్ వంటి ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులను వీరు టార్గెట్ చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.