ఎంసీఎక్స్‌లో పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఆ వివరాలివే
భారతదేశం, ఆగస్టు 26 -- దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్ (MCX)లో పసిడి, వెండి కొనుగోళ్లు పుంజుకున్నాయి. బుధవారం (ఆగస్టు 26) ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే బంగారం, వెండి ధరలు లాభాల బాట పట్టాయి.
ఉదయం 9:10 గంటల సమయంలో ఎంసీఎక్స్ అక్టోబర్ పసిడి ఫ్యూచర్స్ 0.16 శాతం పెరిగి 10 గ్రాములకు Rs.1,63,146 వద్ద నమోదు కాగా, సెప్టెంబర్ వెండి ఫ్యూచర్స్ 0.64 శాతం పుంజుకుని కిలోకు Rs.2,45,700 వద్ద ట్రేడైంది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ రకం ముడిచమురు ధరలు ఒక్కసారిగా 3 శాతం పతనమై బ్యారెల్‌కు 86 డాలర్ల వద్దకు చేరాయి. వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి నిర్వహణపై పొరుగున ఉన్న ఒమన్‌తో ఇరాన్ చర్చలు పునఃప్రారంభించినట్లు ప్రకటించడంతో చమురు సరఫరా పునరుద్ధరణపై ఆశలు చిగురించాయి. మరోవైపు, అమెరికా డాలర్ ఇండెక్స్ 99 మార్కు కిందకు దిగొచ్చింది. ఇవన్నీ పసిడి కొనుగోళ్లకు అనుకూలంగా మారా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.