ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌కు బిగ్‌షాక్.. పార్టీ నుంచి బహిష్కరణ
భారతదేశం, ఆగస్టు 29 -- హైదరాబాద్ రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ తమ శాసనమండలి సభ్యుడు మీర్జా రహమత్ బేగ్‌ను పార్టీ నుంచి తక్షణమే బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని బాధ్యతల నుంచి బేగ్‌ను తొలగిస్తున్నట్లు మజ్లిస్ ప్రకటన విడుదల చేసింది. ఈ హఠాత్ పరిణామానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఏఐఎంఐఎం తన అధికారిక ఎక్స్ ఖాతాతో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పంచుకుంది. ఈ ప్రకటన ఆధారంగా, మీర్జా రహమత్ బేగ్ తన ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని తెలిపింది. శాసనమండలి చైర్మన్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించాలని పార్టీ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా ఏఐఎంఐఎం సంయుక్త కార్యదర్శి ఎస్.ఎ. హుస్సేన్ అన్వర్ మాట్లాడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.