ఉప ఎన్నికలు, స్థానిక పోరు: నిజమైన ప్రజాభిప్రాయమా? ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమా?
భారతదేశం, సెప్టెంబర్ 21 -- తెలంగాణ రాజకీయ చర్చోపచర్చలు ఇప్పుడు హైదరాబాద్‌లోని కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంతో, న్యాయ ప్రక్రియకు లోబడి అక్కడ ఉపఎన్నిక అవకాశాలున్నాయి. మరోవైపు పొరుగునున్న ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఈ పరిణామాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాలు, మీడియా విశ్లేషకులు ఈ ఎన్నికలను రాబోయే సాధారణ ఎన్నికలకు, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకు పక్కా "రెఫరెండం"గా అభివర్ణించే వ్యాఖ్యలు చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఫలితం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజలిచ్చే నిజమైన తీర్పా? అనే ప్రశ్నలకు సంతుష్టికర సమాధానం కనుగొనే క్రమంలో 2014 రాష్ట్ర విభజనకు ముందు, తర్వాతి నుంచి గడచిన 12 ఏళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.