ఉప్పల్ రింగ్ రోడ్డు పాక్షికంగా మూసివేత - బస్ స్టాప్ల మార్పు, ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..!
భారతదేశం, మే 17 -- Uppal Ring Road Traffic Diversions : హైదరాబాద్ నగరం నుంచి వరంగల్ జాతీయ రహదారి వైపు ప్రయాణించే వాహనదారులకు.. రోజువారీ ప్రయాణికులకు ట్రాఫిక్ పోలీసులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పిల్లర్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండటంతో.. ఉప్పల్ రింగ్ రోడ్ పరిసరాల్లో తాత్కాలికంగా ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. అలాగే ఆర్టీసీ బస్ స్టాప్‌లను కూడా వేరే ప్రాంతానికి మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మే 17 ఆదివారం ఉదయం నుంచే ఈ కొత్త ఆంక్షలు అమలులోకి వచ్చాయి.
వరంగల్, హనుమకొండ, యాదగిరిగుట్ట మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు సౌకర్యార్థం ఉప్పల్ జీహెచ్ఎంసీ ఆఫీస్ సమీపంలో ఉన్న పాత బస్ స్టాప్‌ను తాత్కాలికంగా రీలోకేట్ చేశారు. ఈ రూట్లలో వెళ్లే ఆర్టీసీ బస్సులు ఇకపై పాత స్టాప్ వద్ద ఆగవు. ప్రయాణికులు అందరూ ఉప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.