ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్.. స్కైవాక్‌లో కొంత భాగం తొలగింపు
భారతదేశం, జూన్ 2 -- హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ ప్రాంతంలో ప్రయాణికులకు, పాదచారులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఉప్పల్ - నారపల్లి మధ్య నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక ఎలివేటెడ్ కారిడార్ పనులను వేగవంతం చేసేందుకు గానూ, ఉప్పల్ చౌరస్తాలో ఉన్న ప్రసిద్ధ ఉప్పల్ స్కైవాక్‌లోని కొంత భాగాన్ని తాత్కాలికంగా తొలగించాలని అధికారులు నిర్ణయించారు.
ఉప్పల్ నుండి నారపల్లి వరకు సాగే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా ఫ్లైఓవర్ పిల్లర్ల కోసం ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఫ్లైఓవర్ నిర్మాణ మార్గంలో ఉప్పల్ స్కైవాక్‌కు సంబంధించిన రెండు పిల్లర్లు అడ్డంగా వస్తున్నాయి. దీనివల్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆటంకం కలగకుండా చూసేందుకు, ఉప్పల్ పోలీస్ స్టేషన్ వైపు ఉన్న స్కైవాక్‌కు చెందిన సుమారు 70 మీటర్ల పొడవైన భాగాన్ని తొలగించనున్నారు. అందువల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.