భారతదేశం, జనవరి 12 -- దేశం మారుతోంది.. తరగతి గదులు అనేవి కెరీర్ విజయానికి సంబంధించి సాంప్రదాయ రూల్స్‌ను తిరగరాస్తున్నాయి. నేటి విద్య డిగ్రీ పూర్తయ్యే సమయానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం మాత్రమే కాదు.. మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్తుకు యువతను సిద్ధం చేస్తోంది. ఈ భవిష్యత్తు ప్రధానంగా రెండు కీలక అంశాలు : ఉపాధి, వ్యవస్థాపన(ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్)పై ఆధారపడి ఉంది. ఇవన్నీ కృత్రిమ మేథ ద్వారా వేగం పంజుకుంటున్నాయి.
జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం నేపథ్యంలో భారత యువత ఆకాంక్షలు ఈ మార్పును స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. కెరీర్ మార్గాలు ఇప్పుడు మరింత డైనమిక్‌గా, నాన్-లీనియర్‌గా, టెక్నాలజీ ఆధారితంగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ పరిణామంలో ఏఐ-నేతృత్వంలోని విద్య యువతను ఉద్యోగాలకు సిద్ధం చేసే కీలక పునాదిగా మాత్రమే కాకుండా, వారు తమ స్వంత అవకాశాలను సృష్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.