ఉన్నతాధికారిగా బిల్డప్ .... ఎమ్మెల్యేలు, అధికారులే టార్గెట్ - ఏకంగా 43 కేసులు! పోలీసులకు చిక్కిన కేటుగాడు
భారతదేశం, నవంబర్ 7 -- ప్రభుత్వంలో ఉన్నతాధికారినని నమ్మిస్తూ ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులకే బురిడీ కొట్టిస్తున్న ఒక ఘరానా కేటుగాడి గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారిగా అవతారమెత్తియ.. సంక్షేమ పథకాల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న తోట బాలాజీ నాయుడు అలియాస్ అనిల్ కుమార్ అలియాస్ మల్లారెడ్డి (53) అనే నిందితుడిని గోల్కొండ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్, ఫిల్మ్‌నగర్ పోలీసులు ఉమ్మడిగా అరెస్ట్ చేశారు.
జెఎన్టీయూ కాకినాడ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన బాలాజీ నాయుడు.. మొదట రామగుండం ఎన్టీపీసీ (NTPC) లో జూనియర్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా, ఆపై అసిస్టెంట్ ఇంజనీర్‌గా పదోన్నతులు పొందుతూ వచ్చాడు. అయితే 2008లో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు చిక్కడంతో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.