ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు.. 80కి పైగా అజెండా అంశాలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
భారతదేశం, జూన్ 23 -- ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీలో దాదాపు 80కి పైగా అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన క్యాబినెట్, వాటన్నింటికీ పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఈ సమావేశంలో వ్యూహాత్మక అడుగులు పడ్డాయి.
రాష్ట్రంలో ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు వీలుగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ సిఫార్సు చేసిన దాదాపు రూ.34,000 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35,000 మంది యువతకు నూతన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పరిశ్రమలు, సమాచార సాం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.