ఉద్యోగులకు క్వాల్కామ్ షాక్: నవంబర్ నుంచి గ్లోబల్ లేఆఫ్స్
భారతదేశం, అక్టోబర్ 20 -- ప్రముఖ సెమీకండక్టర్, స్మార్ట్‌ఫోన్ చిప్‌మేకింగ్ దిగ్గజం క్వాల్కామ్ (Qualcomm) తమ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ వార్షిక పనితీరు సమీక్షల (Performance Reviews) అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్లో కోత విధించనున్నట్లు వెల్లడించింది. ఈ లేఆఫ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ఈ ఏడాది నవంబర్ నుంచి బాధితులకు అందించనున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) క్రిస్టియానో అమొన్ సిబ్బందికి పంపిన మెమోలో పేర్కొన్నారు. అయితే ఎంతమంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడుతుందనే వివరాలను సంస్థ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
సంస్థలో ప్రతిభ ఆధారిత సంస్కృతిని (Performance Culture) పెంపొందించడం, అంచనాలకు తగినట్లుగా రాణించని ఉద్యోగులను తొలగించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని సీఈఓ క్రిస్టియానో అమొన్ వివరించారు.
"కంపెనీ వ్యాపారాన్ని విస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.