ఉదయాన్నే బ్లడ్ షుగర్ పెరుగుతోందా? డాక్టర్లు చెప్తున్న కీలక సలహాలు
భారతదేశం, నవంబర్ 11 -- ఉదయం లేవగానే ఆఫీసుకో, పనులకో పరిగెత్తే హడావుడిలో చాలామంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. సమయం లేకనో, అలవాటు కొద్దో ఉదయాన్నే తీపి టీ తాగి, దొరికిన టిఫిన్ తినేసి పనుల్లో పడిపోతుంటారు. అయితే హార్మోన్ల సమతుల్యత, ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిల (బ్లడ్ షుగర్) నియంత్రణ విషయంలో ఈ తరహా అలవాట్లు తీవ్ర ప్రభావం చూపుతాయి.
ఉదయం వేళ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో గ్రేటర్ నోయిడాలోని కైలాష్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ సీమా దాక్ష్ పలు కీలక విషయాలను వెల్లడించారు.
మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారిలో రాత్రంతా ఏమీ తినకపోయినా, ఉదయాన్నే నిద్రలేచేసరికి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం గమనించవచ్చు. దీనికి 'డాన్ ఫినామినా' (Dawn Phenomenon) ప్రధాన కా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.