ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట: పోలీసు విచారణ తర్వాత నేడే విడుదల
భారతదేశం, ఆగస్టు 4 -- తంజావూరులో జరిగిన కావేరీ నిరసన సభలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ నటి త్రిష కృష్ణన్‌లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు చెన్నై నీలాంగరైలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించడం, అభ్యంతరకర పదజాలం వాడటం వంటి పలు తీవ్రమైన సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. ఉదయనిధి అరెస్ట్ వార్త తెలియగానే డీఎంకే తరఫు న్యాయవాదులు మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
జస్టిస్ జి.కె. ఇళంతిరైయాన్ బెంచ్ ఎదుట ఈ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ వాదనలు వినిపిస్తూ.. ఉదయనిధి స్టాలిన్‌ను రిమాండ్‌కు పంపే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
"ప్రతిపక్ష నాయకుడిని ఇప్పటికే అరెస్ట్ చేశాం. అయితే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.