ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం - ఈ 6 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
భారతదేశం, నవంబర్ 15 -- జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడి కదలికలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కర్మఫల దాతగా పిలిచే శని తన వేగాన్ని లేదా స్థానాన్ని మార్చుకున్నప్పుడల్లా ద్వాదశ రాశులపై ఆ ప్రభావం బలంగా కనిపిస్తుంది. ప్రస్తుతం శనిదేవుడు మీన రాశిలో ఉంటూ, తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు.
హిందూ పంచాంగం ప్రకారం.. ఈ నక్షత్ర సంచారం 2027 ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం వరకు కొనసాగుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం మీన రాశి పరిధిలోకి వస్తుంది. మీన రాశిలో శని ఉంటూనే, తన సొంత నక్షత్రంలోకి ప్రవేశించడం జ్యోతిష్య శాస్త్ర రీత్యా అత్యంత శక్తివంతమైన పరిణామంగా జ్యోతిష్య పండితులు విశ్లేషిస్తున్నారు.
"ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం దాదాపు ఆరు రాశుల వారికి విశేష ప్రయోజనాలను అందిస్తుంది. అయితే మరో నాలుగు రాశుల వారు మాత్రం రాబోయే 86 రోజుల పాటు అత్యంత అప్రమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.