ఉచిత కార్ల ఆఫర్ను తిరస్కరించిన డీఎంకే: తమిళనాడు అసెంబ్లీలో కాక
భారతదేశం, ఆగస్టు 21 -- తమిళనాడు రాజకీయాల్లో ఉచిత వాహనాల పంపిణీ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని శాసనసభ్యులందరికీ ఉచితంగా అధికారిక వాహనాలు అందజేస్తామని ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రకటించిన కొన్ని రోజులకే, ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఈ ఆఫర్ను తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్రం తీవ్ర ఆర్థిక లోటు, అప్పుల్లో కూరుకుపోయిన వేళ ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం తగదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై తమిళనాడు శాసనసభలో తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.
శాసనసభ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో మాట్లాడుతూ, డీఎంకేకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు ఎవరూ ఈ ఉచిత కార్లను తీసుకోకూడదని నిర్ణయించినట్లు వెల్లడించారు.
"టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే రాష్ట్రం తీవ్ర అప్పుల్లో ఉందని చెబుతోంది. అలాంటప్పుడు ఇలాంటి ఉచిత ఆఫర్లు ఇ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.