ఉచితంగా హైదరాబాద్‌లో 10 నెలల యూపీఎస్‌సీ సివిల్స్ కోచింగ్.. వసతి కూడా!
భారతదేశం, జూన్ 18 -- సివిల్ సర్వీసెస్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సువర్ణావకాశం కల్పించింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ (TGSC Study Circle) 2026-27 సంవత్సరానికి గాను యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) బ్యాచ్ కోసం ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ప్రోగ్రామ్ ప్రకటనను విడుదల చేసింది. ఈ ఉచిత శిక్షణ మొత్తం 10 నెలల కాలపరిమితితో కూడి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ (BC-E), దివ్యాంగులైన నిరుద్యోగ అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా గ్రాడ్యుయేషన్ లేదా ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 3.00 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
ఈ ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ప్రోగ్రా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.