ఈ సమయంలో తుమ్మితే మీరు అదృష్టవంతులు.. ఏ రోజు తుమ్మితే ఏం జరుగుతుంది?
భారతదేశం, మే 24 -- తుమ్మడం అనేది మనిషి చేసే సాధారణ చర్య. హిందూ మతంలోని శకున శాస్త్రం ప్రకారం తుమ్మడానికి దానికంటూ ఒక ప్రత్యేక అర్థం, ప్రాముఖ్యత కూడా ఉన్నాయి. మనం ఏదైనా శుభకార్యానికి వెళ్తున్నప్పుడు లేదా కొత్త ఉద్యోగంలో చేరుతున్నప్పుడు తుమ్మితే దానిని అశుభంగా లేదా పనికి ఆటంకంగా భావించడం చేస్తుంటాం. మన ఇంట్లో పెద్దవాళ్లు కూడా అదే చెబుతారు. బయటకు వెళ్లేప్పుడు తుమ్మితే.. ఇంట్లోకి వచ్చి కాస్త నీరు తాగి, కాసేపు కూర్చొని మళ్లీ ప్రయాణం మెుదలుపెడుతుంటాం. మనం తుమ్మే సమయాలన్నీ అశుభమైనవి కావు.
అదేవిధంగా కుడి వైపు నుండి తుమ్ము శబ్దం వినిపిస్తే, అది ఆర్థిక నష్టానికి లేదా పనిలో జాప్యానికి సంకేతంగా చెబుతారు. మన ఎడమ వైపున లేదా మన వెనుక ఎవరైనా తుమ్మితే అది చాలా శుభ శకునంగా భావిస్తారు. దీనివల్ల మనం మొదలుపెట్టిన పనిలో తప్పకుండా విజయం లభిస్తుందని నమ్ముతారు. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.