భారతదేశం, ఏప్రిల్ 16 -- Heatwave Headache Relief : వేసవి వచ్చిందంటే చాలు ఎండలు మండిపోతాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అదే పరిస్థితులు ఉన్నాయి. వడగాల్పుల పట్ల ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఎండలు ముదురుతున్న కొద్దీ కేవలం వడదెబ్బ మాత్రమే కాదు.. తీవ్రమైన మైగ్రేన్ సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో వేసవి మైగ్రేన్‌లను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా నివారించాలనే అంశాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం. మైగ్రేన్ అంటే కేవలం ఒక సాధారణ తలనొప్పి మాత్రమే కాదు, అది ఒక తీవ్రమైన నాడీ సంబంధిత రుగ్మత అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు మెదడులోని నాడీ వ్యవస్థ తీవ్రంగా స్పందిస్తుంది. కాన్పూర్‌లోని రీజెన్సీ హెల్త్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డాక్టర్ రూపాలి మెహ్రోత్రా దీని గురించి వివరిస్తూ.. మెదడు యొక్క థర్మోరెగ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.