ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు.. ఆ సీన్ చూసి మా అమ్మ ఏడ్చేసింది: రాఖ్ సిరీస్ విలన్
భారతదేశం, జూన్ 19 -- Raakh Web Series: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ సృష్టిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'రాఖ్' (Raakh) ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్‌లో అత్యంత క్రూరమైన విలన్ 'బాబు' పాత్రలో నటించిన యంగ్ యాక్టర్ ఆకాష్ మఖిజా తన నటనతో దేశవ్యాప్తంగా అందరినీ భయపెడుతున్నాడు.
అయితే ఈ క్యారెక్టర్‌కు వస్తున్న విపరీతమైన రెస్పాన్స్ కారణంగా ఆకాష్ మఖిజాకు ఇప్పుడు నిజ జీవితంలో ఊహించని తలనొప్పులు మొదలయ్యాయి. ప్రేక్షకులు ఈ పాత్రను ఎంతలా అసహ్యించుకుంటున్నారంటే, ఏకంగా నటుడికి చంపేస్తామంటూ బెదిరింపు సందేశాలు పంపిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆకాష్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించి అందరినీ షాక్‌కు గురిచేశాడు.
రీసెంట్గా జూమ్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆకాష్ మఖిజా మాట్లాడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.