భారతదేశం, జూలై 20 -- మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే.. మీకోసం గుడ్‌న్యూస్ ఉంది. వచ్చే వారం భారత మార్కెట్లోకి పలు కొత్త స్మార్ట్ఫోన్లు రానున్నాయి. ఏమేం ఫోన్లు రానున్నాయో తెలుసుకుందాం.. మీకు ఏ ఫోన్ నచ్చుతుందో చూడండి.
జూలై 24న ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది. కంపెనీ వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. బ్లూ, సిల్వర్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. దీని కింద ఔరా రింగ్ లైట్ లభిస్తుంది. 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేసే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత.
డైమెన్సిటీ 7400 చిప్ సెట్‌తో 20,000లోపు వేగవంతమైన ఫోన్ అవుతుందని కంపెనీ టీజ్ చేసింది. ఇది భారతదేశం స్లిమ్ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ఇందులో 5700 ఎంఏహెచ్ బ్యాటరీని అందించా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.