ఈ వస్తువులను గ్యాస్ స్టవ్ దగ్గర ఉంటే క్షణంలో ప్రమాదాలు జరగవచ్చు!
భారతదేశం, మే 18 -- ఉదయం నుండి రాత్రి వరకు వంటగదిలోనే ఎక్కువ పని ఉంటుంది. రకరకాల వంటకాలు తయారుచేసే ఈ ప్రదేశం ఎంత ఉపయోగకరమో.. అంతే ప్రమాదకరం కూడా. మీ చిన్నపాటి అజాగ్రత్త కూడా పెద్ద ప్రమాదానికి కారణం అవుతుందని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా.. గ్యాస్ స్టవ్ దగ్గర కొన్ని వస్తువులను అజాగ్రత్తగా వదిలేస్తే.. అవి క్షణాల్లో మంటలు అంటుకోవచ్చు. అంతేకాదు ప్రమాద తీవ్రత పెరగవచ్చు. అందుకే కొన్ని రకాల వస్తువులను దూరంగా పెట్టాలి.
చాలా మంది వంట చేసేటప్పుడు కాగితాలు, బిల్లులు లేదా పుస్తకాలను స్టవ్ దగ్గర ఉంచుతారు. కానీ ఇవి చాలా ప్రమాదకరం. చిన్న మంట కూడా త్వరగా అంటుకోవచ్చు. అలాగే ఆన్లైన్ షాపింగ్ తర్వాత మిగిలిపోయిన ప్లాస్టిక్ కవర్లు, కార్డ్బోర్డ్ పెట్టెలను కూడా స్టవ్ పక్కన పెట్టకూడదు. ఫ్యాన్ గాలి కారణంగా, అవి మంటకు దగ్గరగా జరిగి ప్రమాదానికి కారణం కావచ్చు.
చాలా మం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.