భారతదేశం, డిసెంబర్ 15 -- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC) హైదరాబాద్‌తోపాటుగా పలు ప్రాంతాలకు నడిపే సర్వీసుల టికెట్ ధరలపై డిస్కౌంట్లు ప్రకటించింది. సంక్రాంతి సమయంలో ఈ రూట్లలో వెళ్లే ప్రయాణికులకు ఈ తగ్గింపు ఎంతగానో ఉపయోగపడనుంది. ఎక్కువ ప్రయాణం చేయండి, తక్కువ పే చేయండి అంటూ టీజీఎస్ఆర్టీసీ చెబుతోంది. స్పెషల్ డిస్కౌంట్లు ఉపయోగించుకోవాలని అంటోంది.
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే అనేక బస్సులపై ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి. సంక్రాంతికి వెళ్లడం, తిరిగి వచ్చే ప్రయాణికులకు ఈ డిస్కౌంట్లు చాలా ఉపయోగపడతాయి. రాజధాని, గరుడ ప్లస్‌పై 10 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది టీజీఎస్ఆర్టీసీ. అలాగే డిలక్స్, సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీపై 15 శాతం తగ్గింపును అందిస్తోంది. ఈ బస్సులు పలు రూట్లలో వెళ్లనున్నాయి.
కోదాడ విజయవాడ, హైదరాబాద్-రాజమండ్రి వయా విజయవాడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.