ఈ ముద్దు సీన్లో మేము నాలుక వాడాలా?, నా కాళ్లు అంత లావుగా ఉండవు- సిద్ధార్థ్, అదితి ఇంటిమేట్ సీన్‌పై డైరెక్టర్ కామెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 22 -- Vishal Bharadwaj On Siddharth Aditi Rao Intimate Scenes: సినిమాల్లో లేదా ఓటీటీ సిరీస్‌లలో శృంగారభరిత లేదా ఇంటిమేట్ సన్నివేశాలను తెరకెక్కించడం దర్శకులకు, నటీనటులకు ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. హద్దులు దాటకుండా, రసభంగం కలగకుండా ఆ సీన్లు తీయాల్సి ఉంటుంది.
అయితే, ఇటీవలే ఓటీటీలోకి బోల్డ్ అండ్ రొమాంటిక్ అంథాలజీ సిరీస్ ఒకటి స్ట్రీమింగ్కు వచ్చింది. అదే 'లస్ట్ స్టోరీస్ 3'. ఇందులో రియల్ లైఫ్ కపుల్ అయిన హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి రీల్ లైఫ్ భార్యాభర్తలుగా యాక్ట్ చేశారు.
లస్ట్ స్టోరీస్ 3లోని ఒక ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఇటీవల ఈ ఇంటిమేట్ సీన్స్ తీయడంపై స్పందించారు. లస్ట్ స్టోరీస్ 3లో సిద్ధార్థ్, అదితి రావు హైదరికి సంబంధించిన ఇంటిమేట్ సీన్స్, షూటింగ్ విశేషాలను ఒక ఇంటర్వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.