ఈ నాలుగు అక్షరాలతో పేర్లు మెుదలయ్యే వ్యక్తులకు వివాహం తర్వాత టైమ్ కలిసి వస్తుంది!
భారతదేశం, జూలై 23 -- జీవితంలో వివాహం చాలా ముఖ్యమైన ఘట్టం. పెళ్లి తర్వాత ఇద్దరి జీవితం, అదృష్టం, భవిష్యత్తు పెనవేసుకుపోతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరానికీ, వారి జీవితంలోని ఒడిదుడుకులకూ మధ్య విడదీయరాని సంబంధం ఉంటుంది. పెళ్లికి ముందు కొందరు ఎంత కష్టపడినా విజయం సాధించలేరు. కానీ పెళ్లి తర్వాత వారి జీవితంలో మంచి రోజులు మెుదలవుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం A, S, M, R అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు వివాహం తర్వాత ప్రత్యేకంగా అదృష్టవంతులు అవుతారు.
ఏ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వారు పుట్టుకతోనే కష్టపడేవారు. కానీ చాలాసార్లు వారికి ఆశించిన ప్రతిఫలం లభించదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివాహం తర్వాత వారి జీవితాలు ఒక పెద్ద మలుపు తీసుకుంటాయి. వారి జీవిత భాగస్వామి అదృష్ట ప్రభావం వల్ల వారు తమ వృత్తిలో విజయం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.