ఈ తేదీల్లో మూడు ప్రత్యేక రైళ్లు.. లిస్టులో విశాఖపట్నం-కాచిగూడ కూడా.. పూర్తి షెడ్యూల్
భారతదేశం, మే 28 -- వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వివిధ ప్రాంతాల మధ్య వన్-వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు అన్నీ స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను కలిగి ఉంటాయి. ఈ వన్-వే ప్రత్యేక రైళ్ల పూర్తి షెడ్యూల్, సర్వీసులు, స్టాప్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
విశాఖపట్నం-కాచిగూడ ట్రైన్ 30.05.2026వ తేదీన విశాఖలో బయల్దేరుతుంది. విశాఖపట్నంలో సాయంత్రం 05:30 గంటలకు ప్యాసింజర్ బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 09:45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మల్కాజ్గిరి స్టేషన్లలో ఆగుతుంది.
బిలాస్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.