ఈ తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్
భారతదేశం, అక్టోబర్ 8 -- దసరా, దీపావళి వంటి ప్రముఖ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పండుగల వేళ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బెంగళూరు క్యాంట్ - బీదర్, అలాగే యశ్వంతపూర్ - సహర్సా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది.
ఈ ప్రత్యేక రైళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తాయి.
06589 బెంగళూరు క్యాంట్ - బీదర్ స్పెషల్ ట్రైన్స్ అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 16 వరకు రెండు సర్వీసులు నడుస్తాయి.
06590 బీదర్ - బెంగళూరు క్యాంట్ అక్టోబర్ 10నుంచి అక్టోబర్ 17 వరకు రెండు సర్వీసులు నడుపుతారు.
06581 యశ్వంతపూర్ - సహర్సా అక్టోబర్ 11 నుంచి నవంబర్ 29 వరకు 8 స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.