ఈ ఏడాది ఏపీ కేజీబీవీల్లో సరికొత్త యాక్షన్ ప్లాన్.. 590కి పైగా మార్కులే టార్గెట్!
భారతదేశం, జూన్ 15 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో(KGBVs) విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పబ్లిక్ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలను సాధించేందుకు వీలుగా 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఒక సమగ్ర విద్యా కార్యాచరణ ప్రణాళికను విద్యాశాఖ రూపొందించింది. ఈ ప్రతిష్టాత్మక విద్యా ప్రణాళికకు 'విజయపథం' అని నామకరణం చేశారు.
'నేర్చుకోవడమే లక్ష్యం - విజయమే గమ్యం'(Learning is the Goal - Success is the Destination) అనే బలమైన నినాదంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. కస్తూర్బా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులు పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడం, 590కి పైగా మార్కులు సాధించే విద్యార్థినుల సంఖ్యను గణనీయంగా పెంచడం, రాష్ట్రవ్యాప్త ర్యాంకింగ్స్లో కేజీబీవీల స్థానాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.