ఈ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూ వేతనం ఎంతో తెలుసా? వైరల్ అయిన సోషల్ పోస్ట్
భారతదేశం, మే 30 -- ఎమిరేట్స్ అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక విమానయాన సంస్థలో పనిచేసే క్యాబిన్ క్రూ సభ్యుల జీతభత్యాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఎమిరేట్స్ తన ఉద్యోగులకు ఇచ్చే జీతాన్ని కేవలం ఒక ఫిక్స్డ్ అమౌంట్‌గా కాకుండా, మూడు ప్రధాన భాగాలుగా విభజించింది. ఆ వివరాలు కింద చూడవచ్చు:
ప్రతి క్యాబిన్ క్రూ సభ్యుడికి నెలకు గ్యారెంటీగా లభించే వేతనం ఇది.
మొత్తం: 4,980 దిర్హామ్స్ (AED).
భారత కరెన్సీలో: సుమారు Rs.1,14,000 (మారకపు విలువను బట్టి ఇది దాదాపు Rs.1.3 లక్షల వరకు ఉంటుంది).
విమానంలో ప్రయాణించిన గంటలను బట్టి అదనపు వేతనం లభిస్తుంది.
రేటు: గంటకు 69.6 దిర్హామ్స్.
సాధారణంగా ఒక క్రూ సభ్యుడు నెలకు 80 నుండి 100 గంటల వరకు ప్రయాణిస్తారు. అంటే దీని ద్వారానే అదనంగా వేల రూపాయల ఆదాయం వస్తుంది.
విదేశాల్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.