భారతదేశం, మే 30 -- ఎమిరేట్స్ అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక విమానయాన సంస్థలో పనిచేసే క్యాబిన్ క్రూ సభ్యుల జీతభత్యాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ఎమిరేట్స్ తన ఉద్యోగులకు ఇచ్చే జీతాన్ని కేవలం ఒక ఫిక్స్‌డ్ అమౌంట్‌గా కాకుండా, మూడు ప్రధాన భాగాలుగా విభజించింది. ఆ వివరాలు కింద చూడవచ్చు:

ప్రతి క్యాబిన్ క్రూ సభ్యుడికి నెలకు గ్యారెంటీగా లభించే వేతనం ఇది.

మొత్తం: 4,980 దిర్హామ్స్ (AED).

భారత కరెన్సీలో: సుమారు Rs.1,14,000 (మారకపు విలువను బట్టి ఇది దాదాపు Rs.1.3 లక్షల వరకు ఉంటుంది).

విమానంలో ప్రయాణించిన గంటలను బట్టి అదనపు వేతనం లభిస్తుంది.

రేటు: గంటకు 69.6 దిర్హామ్స్.

సాధారణంగా ఒక క్రూ సభ్యుడు నెలకు 80 నుండి 100 గంటల వరకు ప్రయాణిస్తారు. అంటే దీని ద్వారానే అదనంగా వేల రూపాయల ఆదాయం వస్తుంది.

విదేశాల్ల...