ఈసీ పనితీరుపై అనుమానాలు.. ఎస్ఐఆర్పై సుప్రీంలో పిటిషన్: ఒవైసీ
భారతదేశం, అక్టోబర్ 15 -- హైదరాబాద్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వ్యవహరిస్తున్న తీరుపై ఏఐఎమ్ఐఎమ్ (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసీ రాజ్యాంగబద్ధంగా ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, నిర్ణయాలు ఏకగ్రీవంగా జరుగుతున్నాయా లేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయా అనే విషయాలు బయటకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు చట్టబద్ధమైన నమూనా ఫారమ్‌లలో చేసిన మార్పులపై సుప్రీంకోర్టులో పిటిషన్‌తో పాటు రివ్యూ పిటిషన్‌ను కూడా దాఖలు చేసినట్లు బుధవారం విలేకరుల సమావేశంలో ఒవైసీ వెల్లడించారు.
గతంలో బీహార్ ఎస్ఐఆర్ వ్యవహారంలోనూ తాము పిటిషనర్‌గా ఉన్నామని ఒవైసీ గుర్తుచేశారు. "ఎస్ఐఆర్ ప్రక్రియకు అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం గతంలో తీర్పు ఇచ్చినప్పటి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.