ఈసీ అంతర్గత విభేదాలపై అనుమానాలు తీర్చండి: ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల డిమాండ్
భారతదేశం, సెప్టెంబర్ 26 -- కేంద్ర ఎన్నికల కమిషనర్లు వ్యక్తంచేసిన అభ్యంతరాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తక్షణమే స్పష్టత ఇవ్వాలని ఎన్డీఏ కూటమికి చెందిన ముగ్గురు కీలక భాగస్వామ్య పక్షాల నేతలు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపైనే ఉందంటూ లోక్‌జన్ శక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) లోక్‌సభ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) అధినేత ఉపేంద్ర కుష్వాహా వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.
ఇటీవల 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. కేంద్ర ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి తమకు తెలియకుండా జారీ చేసిన పలు నిర్ణయాలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.