ఈశాన్య రుతుపవనాలు : 12 జిల్లాల్లో చుక్క వానలేదు.. 95 శాతం వర్షపాతం లోటు
భారతదేశం, అక్టోబర్ 22 -- తెలంగాణ రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల(North East Monsoon) సీజన్ అత్యంత పొడిగా ప్రారంభమైంది. ఈశాన్య రుతుపవనాల కాలంలో ఎప్పుడూ కురిసే సగటు వర్షపాతంతో పోలిస్తే ఈసారి తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు తెలంగాణలోని పలు జిల్లాల్లో సాధారణం కంటే అత్యల్ప వర్షపాతం నమోదవ్వడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
సాధారణంగా తెలంగాణలో అక్టోబర్ నెల అత్యధికంగా వర్షాలు కురిసే నెలల్లో ఒకటి. అయితే ఈ ఏడాది అక్టోబర్ తొలి 21 రోజుల్లో సాధారణం కంటే విపరీతంగా వర్షపాతం పడిపోయింది. రాష్ట్ర సగటు వర్షపాతం చూసుకుంటే.. అక్టోబర్ 1 నుండి 21 వరకు రాష్ట్రంలో సాధారణంగా 75.6 మిమీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 3.5 మిమీ మాత్రమే నమోదైంది. అంటే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 95 శాతం వర్షపాత లోటు నెలకొంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.