ఈవీ మార్కెట్లోకి బొండాడ గ్రూప్: రూ.59,999కే సరికొత్త 'టీ1' ఎలక్ట్రిక్ టూ వీలర్
భారతదేశం, అక్టోబర్ 21 -- హైదరాబాద్ కేంద్రంగా వేగంగా ఎదుగుతున్న ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవలు, గ్రీన్ ఎనర్జీ పరిష్కారాల సంస్థ 'బొండాడ ఇంజినీరింగ్ లిమిటెడ్' (BSE: 543971) ఎలక్ట్రిక్ వాహన (EV) మార్కెట్లోకి అడుగుపెట్టింది. బొండాడ గ్రూప్‌నకు చెందిన 'ఎట్‌పోల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్', 'తురగా మోటార్స్' భాగస్వామ్యంతో కలిసి ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. దసరా పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రాండ్ ఈవెంట్‌లో అధికారిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించడమే కాకుండా, తమ మొదటి సరికొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం 'టీ1' (T1)ను ప్రదర్శించింది.
సాధారణ ప్రయాణికులతో పాటు వ్యాపారులు, సరుకు రవాణాదారులు, డెలివరీ ఏజెంట్లు, బిజినెస్-టు-బిజినెస్ (B2B) ఫ్లీట్ ఆపరేటర్ల అవసరాలను తీర్చే లక్ష్యంతో ఈ వాహనాన్ని రూపొందించారు. కంపెనీ వెబ్‌సైట్ ద్వారా వాహనానికి సంబంధించిన సమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.