ఈరోజు పద్మిని ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఈ 4 రోజులు శుభప్రదమైనవి.. ఈ అవకాశం మళ్ళీ 3 సంవత్సరాల తర్వాతే.. ఏం చెయ్యాలంటే?
భారతదేశం, మే 27 -- హిందూ సంప్రదాయంలో అధికమాసానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. దీనిని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. ఈ నెల మొత్తం భక్తి శ్రద్ధలతో గడిపినప్పటికీ, ఈ ఐదు రోజులు అంటే ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు వచ్చే తిథులు అత్యంత శక్తివంతమైనవి.
ఈ సమయంలో చేసే స్నాన, దానాలు, జపాలకు వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కేవలం విష్ణువు అనుగ్రహమే కాకుండా, మీ జాతకంలో గ్రహ దోషాలను తొలగించుకోవడానికి, లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి ఈ రోజులు గొప్ప అవకాశం కల్పిస్తాయి.
అధికమాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని పద్మిని ఏకాదశి లేదా కమల ఏకాదశి అంటారు. మే 27వ తేదీ బుధవారం ఉదయం 06:22 గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది, ఆ తర్వాత ద్వాదశి ప్రారంభమవుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల దారిద్య్రం త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.