ఈరోజు నాగ పంచమి వేళ ఏ రాశి వారు ఏం చేయాలి? 12 రాశులకు ప్రత్యేక పూజా పరిహారాలు!
భారతదేశం, ఆగస్టు 17 -- శ్రావణ మాసంలో శుక్ల పంచమి తిథిని అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 17న సోమవారం రోజున నాగ పంచమి పర్వదినం వచ్చింది. ఈ విశేషమైన రోజున భోళా శంకరుడితో పాటు నాగ దేవతలను పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి.
ముఖ్యంగా శ్రావణ సోమవారంతో కలిసిరావడం వల్ల ఈ రోజంతా శివనామస్మరణతో మార్మోగుతోంది. ఈ పవిత్ర దినాన శని, రాహు-కేతువుల దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి, అదృష్టాన్ని ఆకర్షించడానికి జ్యోతిష్య శాస్త్రం కొన్ని అద్భుతమైన మార్గాలను సూచించింది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం ప్రతి రాశి వారూ తమ జన్మరాశిని బట్టి పూజా విధానాలను ఆచరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
మేష రాశి: ఈ రాశి వారు నాగ పంచమి నాడు శివలింగానికి చందనం కలిపిన జలాన్ని సమర్పించాలి. అలాగే నాగ దేవతకు శెనగలను నైవేద్యంగా సమర్పిస్తే జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.