ఈపీఎస్ పెన్షన్ లెక్కల్లో చివరి 5 ఏళ్ల జీతమే కీలకం.. ఎలాగో తెలుసా?
భారతదేశం, సెప్టెంబర్ 2 -- ఉద్యోగ విరమణ తర్వాత ప్రతీ నెలా వచ్చే పెన్షన్ మన భవిష్యత్తుకు కొండంత అభయాన్ని ఇస్తుంది. అయితే ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్) కింద నెలానెలా అందే పెన్షన్ మొత్తాన్ని నిర్ణయించడంలో కెరీర్ ప్రారంభంలో పొందిన జీతం కంటే.. రిటైర్మెంట్కు ముందు చివరి 5 ఏళ్లలో పొందే వేతనమే అత్యంత కీలకమైన మార్పులు తీసుకొస్తుంది.
ఈపీఎస్ నిబంధనల ప్రకారం పెన్షన్ గణన చేసేటప్పుడు ఉద్యోగి సర్వీస్ కాలం మొత్తంలో వచ్చిన వేతనాల సగటును పరిగణనలోకి తీసుకోరు. ఉద్యోగం నుంచి విరమణ పొందే సమయానికి ముందున్న చివరి 60 నెలల (5 సంవత్సరాల) సగటు వేతనాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటారు. అందుకే ఆఖరి ఐదేళ్లలో పొందే జీతాల పెంపు (ఇంక్రిమెంట్లు), ప్రమోషన్లు పెన్షన్ మొత్తాన్ని గణనీయంగా పెంచుతాయి.
ఈపీఎస్ విధానంలో నెలవారీ పెన్షన్ లెక్కించడానికి ఈపీఎఫ్ఓ ఒక ప్రత్యేక సూత్రాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.