ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ సేవలు ప్రారంభం: పీఎఫ్ బ్యాలెన్స్, పాస్బుక్ చెక్ చేయండిలా
భారతదేశం, నవంబర్ 2 -- వేతన జీవులకు నిత్యం అవసరమయ్యే ప్రొవిడెంట్ ఫండ్ (పీఎఫ్) సేవలను మరింత వేగంగా, సులభంగా అందించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లోకి వెళ్లే అవసరం లేకుండా, యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లు గుర్తుపెట్టుకునే నిమిత్తం లేకుండానే కేవలం వాట్సాప్ ద్వారా పీఎఫ్ సేవలు పొందే సౌకర్యాన్ని ప్రారంభించింది.
ఈపీఎఫ్‌ఓ 74వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 నవంబర్ 1న కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ వాట్సాప్ ఆధారిత సేవలను అధికారికంగా ప్రారంభించారు. వెబ్‌సైట్ వాడకంలో ఇబ్బందులు ఎదుర్కొనే ఉద్యోగులకు, మొబైల్ యాప్‌ల నిర్వహణ కష్టంగా భావించే వారికి ఈ విధానం ఎంతగానో దోహదపడనుంది.
సాధారణంగా ప్రజలు ఎక్కువగా ఉపయోగించే వాట్సాప్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈపీఎఫ్‌ఓ క్రింది సేవల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.