ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవలు మరో రోజు బంద్.. జూలై 2 నుంచి పునరుద్ధరణ
భారతదేశం, జూలై 1 -- ఈపీఎఫ్ఓ (ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ) ఖాతాదారులకు అలర్ట్. పీఎఫ్ ఆన్లైన్ సేవలు, క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ నిలిపివేత గడువును సంస్థ మరో రోజు పొడిగించింది. తాజా ప్రకటన ప్రకారం, జూలై 1 అర్ధరాత్రి 11:59 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవు. తిరిగి జూలై 2 అర్ధరాత్రి (00:00 గంటల) నుంచి యథాతథంగా డిజిటల్ సేవలు ప్రారంభం కానున్నాయి.
క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ సిస్టమ్‌ను మెరుగుపరచడం, సాఫ్ట్వేర్ అప్‌గ్రేడేషన్ పనుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 26న ప్రారంభమైన ఈ డేటాబేస్ మార్పు పనుల వల్ల డిజిటల్ ప్లాట్‌ఫామ్ భద్రత, వేగం పెరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు అటు చందాదారులు (మెంబర్ ఇంటర్ఫేస్), ఇటు యజమానులు (ఎంప్లాయర్ ఇంటర్ఫేస్) వెబ్‌సైట్‌ను ఉపయోగించడం కుదరదు.
నిజానికి ఈ సేవలను తొలుత జూన్ 28 వరకు నిలిపివేసి, జూన్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.