ఈపీఎఫ్ఓ 3.0: యూపీఐ, ఏటీఎంలో నగదు విత్‌డ్రా.. కొత్త రూల్స్ ఇవే
భారతదేశం, జూన్ 10 -- పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ 'ఈపీఎఫ్ఓ 3.0' (EPFO 3.0) పేరిట సరికొత్త డిజిటల్ విప్లవానికి తెరలేపింది. ఈ కొత్త విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, చందాదారులు తమ అత్యవసర అవసరాల కోసం పీఎఫ్ డబ్బును యూపీఐ (UPI) లేదా యూపీఐ ఆధారిత ఏటీఎమ్‌ల (ATMs) ద్వారా నేరుగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ 3.0 నిబంధనల ప్రకారం, చందాదారులు తమ ఖాతాలోని మొత్తం నిల్వలో 50 శాతం నుండి 75 శాతం వరకు నిధులను యూపీఐ ద్వారా తమ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు. అయితే, ఖాతాలోని కనీసం 25 శాతం సొమ్మును భవిష్యత్తు నిధి భద్రత కోసం (Mandatory Retention) అలాగే ఉంచాల్సి ఉంటుంది.
ప్రస్తుత విధానంలో పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే, ఆ సొమ్ము బ్యాంకు ఖాతాలో పడటానికి 15 నుండి 20 రోజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.