ఈనెల 10 నుంచి బతుకమ్మ వేడుకలు - ట్యాంక్‌బండ్‌పై ఘనంగా సద్దుల బతుకమ్మ
భారతదేశం, అక్టోబర్ 3 -- తెలంగాణ సాంస్కృతిక వైభవానికి నిదర్శనమైన బతుకమ్మ పూల పండుగను ఈ నెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకల నిర్వహణ, భద్రత, కల్పించాల్సిన వసతులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమీక్ష అనంతరం సీఎస్ మాట్లాడారు. ఈ నెల 18న జరిగే 'సద్దుల బతుకమ్మ' ను పురస్కరించుకుని ట్యాంక్ బండ్‌పై వేలాది మంది మహిళల భాగస్వామ్యంతో గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
సద్దుల బతుకమ్మ రోజున సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రం నుంచి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ర్యాలీగా బయలు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.