ఈనెలలో సూర్యుడు, బుధుడు, గురుడి కదలికల్లో కీలక మార్పులు - ఈ రాశులవారికి లక్ష్మీయోగం!
భారతదేశం, అక్టోబర్ 4 -- జ్యోతిష్య శాస్త్ర గణనాల ప్రకారం అక్టోబర్ నెల మిగిలిన రోజులు అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి. అక్టోబర్ నెల ప్రారంభమై కొద్ది రోజులు పూర్తయినప్పటికీ... ఈ నెలలో రాబోయే రోజులు గ్రహాల పరివర్తన దృష్ట్యా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అక్టోబర్ ప్రారంభంలోనే, అంటే అక్టోబర్ 3వ తేదీన శుక్ర గ్రహం వృశ్చిక రాశిలో తిరోగమనం చెందింది. ఇక మిగిలిన 27 రోజుల వ్యవధిలోనే ఏకంగా మూడు ప్రధాన గ్రహాలు తమ స్థానాలను, కదలికలను మార్చుకోబోతున్నాయి.
ఈ వరుస గ్రహ మార్పుల ప్రభావం మానవ జీవితంతో పాటు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితిగతులు మరియు కుటుంబ సంబంధాలపై తీవ్రంగా ఉండనుంది. ముఖ్యంగా అక్టోబర్ 17న సూర్యుడి రాశి మార్పు, అక్టోబర్ 24న బుధుడి తిరోగమనం, ఆపై నెల చివర్లో అక్టోబర్ 31న బృహస్పతి (గురుడు) జరిపే భారీ సంచారం ద్వాదశ రాశుల జాతకాలను గణనీయంగా ప్రభా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.