భారతదేశం, డిసెంబర్ 4 -- ఏరోస్పేస్ పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తున్న ఈకస్ లిమిటెడ్ (Eaqus Ltd) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) నేడు డిసెంబర్ 4, 2025న రెండో రోజు బిడ్డింగ్లోకి ప్రవేశించింది. ఈ ఇష్యూ ధరల శ్రేణి (Price Band) ఒక్కో షేరుకు రూ. 118 నుంచి రూ. 124 గా నిర్ణయించారు. రూ. 921.81 కోట్ల విలువైన ఈ ఇష్యూలో రూ. 670 కోట్ల తాజా షేర్లు (ఫ్రెష్ ఇష్యూ), రూ. 251.81 కోట్ల వాటా విక్రయం (OFS) ఉన్నాయి.
ఈ IPO డిసెంబర్ 3న ప్రారంభమై డిసెంబర్ 5, శుక్రవారం వరకు కొనసాగుతుంది. ఈకస్ షేర్లు డిసెంబర్ 10న BSE, NSE లలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ నిధులను రుణాల చెల్లింపు, యంత్రాలు/పరికరాల కొనుగోలు, విలీనాలు/కొనుగోళ్ల ద్వారా వృద్ధి, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
తొలి రోజు (డిసెంబర్ 3) బిడ్డింగ్ ప్రక్రియ ముగిసే సమయానిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.