ఈఎస్‌డీఎస్ సాఫ్ట్‌వేర్ షేర్ల సునామీ: రూ.433 కోట్లకు చేరిన ఆశిష్ కచోలియా సంపద
భారతదేశం, సెప్టెంబర్ 28 -- ఈఎస్‌డీఎస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ షేర్లు దలాల్ స్ట్రీట్‌లో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ ఆరంభం నుంచే రికార్డు స్థాయి పరుగులతో దూసుకెళ్తున్న ఈ షేరు, పాత ఇన్వెస్టర్ల సంపదను ఊహించని రీతిలో పెంచింది. దేశీయ రంగానికి చెందిన ప్రముఖ ఇన్వెస్టర్లు ఆశిష్ కచోలియా, ముకుల్ మహావీర్ అగర్వాల్ పెట్టిన పెట్టుబడుల విలువ ఆకాశాన్ని తాకింది. ఐపీఓ ప్రారంభ ధరతో పోలిస్తే ఈ షేరు విలువ ఏకంగా 290 శాతం పెరిగింది.
ట్రెండ్‌లైన్ వివరాల ప్రకారం ఆశిష్ కచోలియాకు ఈఎస్‌డీఎస్ కంపెనీలో 2.05 శాతం వాటా ఉండగా, ముకుల్ మహావీర్ అగర్వాల్‌కు 6 శాతం వాటా ఉంది. ఐపీఓకి రాకముందే ఈ ఇద్దరు దిగ్గజాలు కంపెనీలో పెట్టుబడులు పెట్టడం విశేషం. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) సమాచారం ప్రకారం 2024 అక్టోబర్‌లో, అంటే ఐపీఓ కంటే రెండేళ్ల ముందే ఆశిష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.