ఇవేం ఎండలు బాబోయ్.. బయటకు వెళ్తే జాగ్రత్త.. సీఎం రేవంత్ రెడ్డి సూచనలు
భారతదేశం, మే 20 -- రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలోని 12 జిల్లాలకు తీవ్రమైన వేడిగాలుల కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లాల్లో ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, సూర్యాపేట, నల్గొండ ఉన్నాయి.
మంగళవారం వరుసగా రెండో రోజు కూడా రాష్ట్రం తీవ్రమైన వడగాలుల బారిన పడింది. ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకి చేరువయ్యాయి. జగిత్యాల జిల్లాలోని ఐలాపూర్‌లో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆ తర్వాత సిద్దిపేటలోని రాఘవపూర్, నల్గొండలోని కట్టంగూర్‌లలో 45.8 డిగ్రీలు నమోదైంది. పెద్దపల్లిలోని పాల్తేం, మంచిర్యాలలోని వెల్గనూర్‌లో 45.7 డిగ్రీలు నమోదు కాగా, నిజామాబాద్‌లోని కమ్మరపల్లి, సిరిసిల్లలోని పెద్దూరు, కరీంనగర్‌లోని గంగాధర, కామారెడ్డిలోని బొమన్దేవిపల్లిలో 45.6 డిగ్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.