ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లపై కీలక అప్డేట్.. లక్షలాది మందికి ప్రయోజనం
భారతదేశం, నవంబర్ 16 -- తెలంగాణలోని పేద, మధ్యతరగతి గృహ నిర్మాణ పథకాల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం కోసం తనఖా పెట్టిన పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను తిరిగి అసలైన లబ్ధిదారులకు అప్పగించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరనుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు అమలైన వివిధ గృహ నిర్మాణ పథకాల కింద లబ్ధిదారులకు ఇళ్లు మంజూరయ్యాయి. ఆ సమయంలో ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును మూడు విధాలుగా సమకూర్చేవారు. ప్రభుత్వ సబ్సిడీ, లబ్ధిదారుడి సొంత వాటా, బ్యాంకు రుణంగా ఇచ్చేవారు.
బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు ఆనా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.