భారతదేశం, మే 25 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో సాగర్ రెడీ అవుతూ నర్మదను పిలిస్తాడు. నర్మద వచ్చి ఖాళీ టిఫిన్ బాక్స్ ఇస్తుంది. నెయ్యి వాసన బాగా వస్తుందిగా, జీడి పప్పు ఎక్కువగా వేశాను, ఎవరికి ఇవ్వకుండా తిను అని నర్మద సెటైర్లు వేస్తుంది. వెటకారంగా ఉందా అని సాగర్ అడుగుతాడు.

నీకేమైనా మతిమరుపు ఉందా. రోజులాగే టిఫిన్ బాక్స్ అడుగుతున్నావ్. మనం అందరితో కలిసి ఉంటున్నామా. విడిపోయి వేరు కాపురం ఉంటున్నామని, రాత్రికి రాత్రే ఉప్పులు, పప్పులు తీసుకొచ్చి పెట్టావా. వెంటనే టిఫిన్స్ రావడానికి అని గుర్తు చేస్తుంది నర్మద. సాయంత్రం సరుకలు తీసుకొస్తాను. ఈ ఒక్క పూటకి నేను బయట తింటాను, నువ్వు కూడా తిను అని సాగర్ వెళ్లిపోతాడు. నిన్ను మార్చాలి, గీత చెరిపేయాలి. ఎప్పటిలా అందరం కలిసి ఉండాలని నర్మద అనుకుంటుంది.

పేపర్ ...