భారతదేశం, మే 21 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో సాయంత్రం కల్లా నా కూతురు, అల్లుడికి రామరాజు కుటుంబంతో బంధం తెంచకపోతే నా పేరు ప్రసాదరావే కాదు అని సాగర్ మామ అంటాడు. అదంతా భాగ్యం చెప్పడంతో శ్రీవల్లి, సుకన్య సంతోషిస్తారు.

నువ్వు కొంపలు కూల్చే కంత్రీ ఖిలాడీవి అని మరోసారి నిరూపించావే అమ్మా అని శ్రీవల్లి అంటుంది. శకుని కంటే పెద్దదానివి అయ్యేదానివని, నర్మద పీడ వదిలిపోయిందని, ఇక ప్రశాంతంగా ఉండొచ్చని శ్రీవల్లి అంటుంది. ప్రశాంతంగా ఉండటం కాదే కుల్లి కుల్లి ఏడుస్తావ్. సాగర్, నర్మద ఇద్దరిది గవర్నమెంట్ జాబ్, నెలకు లక్షలకు లక్షలు వస్తాయి. హ్యాపీగా హోటల్ నుంచి తెప్పించుకుంటూ తింటారు. అదంతా చూసి కడుపు మంటతో ఏడుస్తావుగా అని సుకన్య అంటుంది.

అవును అని శ్రీవల్లి అంటుంది. అదే నర్మద ఇక్కడుంటే అప్పుడప్పుడు పుల...