ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రోమో: పుష్పరాజం ఉచ్చులో ప్రేమ- రామరాజు కుటుంబాన్ని మోసం చేసి-భర్తకు అబద్ధం- ఇడ్లీ బాబాయ్ సన్యాసం
భారతదేశం, జూన్ 28 -- Illu Illalu Pillalu Serial Promo: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో శ్రీవల్లి దెబ్బకు నర్మద విలవిల్లాడుతుంది. ఫైనల్గా కోడలు నర్మదను అత్త వేదవతి దూరం పెట్టడమే కాకుండా చెంప చెల్లుమనిపించేలా చేస్తుంది శ్రీవల్లి.
శ్రీవల్లి కడుపు నొస్తున్నట్లుగా నాటకం ఆడటంతో అందరూ వస్తారు. అసలు నీకు కడుపుందా అని నర్మద నోరు జారడంతో అంతా షాక్ అయితే వేదవతి మాత్రం ఆగ్రహిస్తుంది. నర్మదపై విరుచుకుపడుతుంది. కోపంతో నర్మద చెంప చెల్లుమనిపిస్తుంది.
వల్లి ఇదివరకు తప్పులు చేసి ఉండొచ్చు కానీ, తల్లి అవుతున్నాన్న విషయంలో ఏ ఆడది అబద్ధాలు ఆడదని, తనకు నీ వల్ల కడుపు పోయిందన్న బాధ ఏమాత్రం లేకుండా కడుపు ఉందా అని అంటావా అని నర్మదను తిడుతుంది వేదవతి. నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుందని, తనకు కడుపు పోగొట్టిన ఉసురు ఊరికే పోదని వేదవతి తిట్టేసి వెళ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.