భారతదేశం, జూన్ 6 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్ అరెస్ట్ కావడంతో రామరాజు ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుంటుందో అని భాగ్యం కుటుంబం మిమిక్రీ చేస్తూ సంతోషిస్తుంది. నర్మద వేరు కాపురంతో బాధలో, పొట్టి మిరపకాయ్ ప్రేమ మొగుడు పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడని కుమిలిపోతుంది. ఇక నా జోలికి రారు. నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా తిరుగులేకుండా ఉండొచ్చు అని శ్రీవల్లి అంటుంది.

అంతేకాదు ఆ రైస్ మిల్లును మనం ఆక్రమించేందుకు ఇదే కరెక్ట్ టైమ్ అని భాగ్యం అంటుంది. మరోవైపు లాయర్ చెప్పిన మాటలతో పుట్టింటికి వెళ్తుంది ప్రేమ. పుట్టింటి గేటును తన్ని మరి లోపలికి వెళ్తుంది. భద్రావతి అంటూ అరుస్తూ పిలుస్తుంది ప్రేమ. అంతా వస్తారు. భద్రావతిపై ఫైర్ అవుతుంది. రోజు రోజుకు దిగజారుతున్నావ్. నువ్వంటేనే అసహ్యం కలిగేలా చేస్తున్నావ్ అన...